Monday, 19 Aug 2019
NOTIFICATIONS

How to Apply AP Mukhyamantri Nirudyoga Bruthi Scheme Online

AP Nirudyoga Bruthi Scheme: Finally AP government launched Nirudyoga Bruthi Scheme online. This scheme only unemployed people in the state. With this scheme, nearly 12 lakh unemployed youth in the state will be benefited. Officially this Nirudyoga Bruthi Scheme launched October 2nd 2018 by AP CM Nara Chandrababu Naidu. 6 laks applications totally received by Ap government and 2laks applications are sancationed. And the total amount of 1000rs credited to directly credit their bank accounts on Oct 3rd. This scheme registration not end every 25th is cut off date, you can apply any time. So, the youth of AP wishing to know more details about AP Unemployed allowance scheme, how to apply? how much the government offers and other details from the following.

You can apply this scheme anytime by the following process. And if you are applicaton is approved 1rs sent to your bank account. And every month 2nd 10oors directly credit to your bank account.

Nirudyoga Bruthi

Latest News Updated on 1st October 2018
  • దేశంలోనే రికార్డు.. రేపే నిరుద్యోగ భృతి పథకం ప్రారంభం
  • గాంధీ జయంతి సెలవు కావడంతో 3వ తేదీన ఖాతాల్లో రూ.వెయ్యి జమ
  • దరఖాస్తులు నిరంతర ప్రక్రియ ప్రతినెలా 25న పరిశీలన

అమరావతి: ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద అర్హులైన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో మరే రాష్ట్రంలోను 20వేల మందికి మించి నిరుద్యోగ భృతి ఇవ్వని నేపథ్యంలో.. ఇదో రికార్డుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదు. ఇదో నిరంతర ప్రక్రియ. అయితే ఏదో ఒక కటాఫ్‌ తేదీ ఉండాలి కాబట్టి.. ప్రతి నెల 25వ తేదీన ఆ నెలకు వచ్చే లబ్ధిదారుల ఎంపికకు చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తేదీ తర్వాత దరఖాస్తు చేసుకుంటే.. తదుపరి నెల లబ్ధిదారుల జాబితాలో చేరతారు. మరోవైపు అక్టోబరు 2వ తేదీన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభ కార్యక్రమం జరగనుంది. ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులతో మాట్లాడతారు. వారికి యువనేస్తం ధ్రువపత్రాలు అందజేస్తారు. 13 జిల్లాల నుంచి వచ్చే యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే సమయంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సీఎం ప్రసంగాన్ని అన్నిచోట్ల లైవ్‌లో చూస్తారు. అనంతరం ఆయాచోట్ల లబ్ధిదారులకు ధ్రువపత్రాలు పంపిణీ చేస్తారు. అయితే మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ తేదీ సెలవు కావడంలో.. 3వ తేదీన ఖాతాల్లో నిరుద్యోగ భృతి రూ.వెయ్యి జమ అవుతుంది. కాగా, యువనేస్తం కార్యక్రమంపై ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌, మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం సమీక్ష నిర్వహించారు.

పధకం : ముఖ్యమంత్రి యువ నేస్తం దరఖాస్తు నమోదు

ప్రారంభ తేదీ : 14-09-2018

అర్హులు : డిగ్రీ, పాలిటెక్నిక్ చేసిన నిరుద్యోగ యువత

వయస్సు : 22 నుంచి 35 ఏళ్ల లోపు

నెలకు ఇచ్చే భృతి : రూ. 1,000

ఎంత మందికి : 10 – 12 లక్షల మంది ఉంటారని అంచనా.

Nirudyoga Bruthi

How to Apply for AP CM Nirudhyoga Bhruti:

  1. Please Ensure that the following documents are ready during the registration process Aadhaar Number.
  2. Mobile Number Linked With Aadhaar. Original or Xerox copy and image of Diploma/Graduate/Post Graduate Certificates.
  3. To Enter the Register/Hall ticket Number Available in Certificate. White Ration Card.

Steps To Register For AP Mukhyamantri Yuva nestham Scheme

  • Visit the AP State Government Official Website: http://yuvanestham.ap.gov.in
  • AP Yuva Nestham scheme / Unemployment Allowance scheme 2018 Application form (registration form) will be visible on the homepage;
  • click on it.

Apply Now

Android App

Eligibility Criteria To Apply for AP Nirudyoga Bhruti Scheme 2018 -19

  • Applicants must be unemployed and should be native of Andhra Pradesh.
  • Minimum Educational qualification should be graduation.
  • Movable/Immovable properties, having 4 Wheelers are ineligible.
  • Having wetland of 2.5 acres and dry land of 5.00 acres maximum are eligible.
  • Caste and Community preference will be given as per norms.
  • Should belong to below poverty line family.
  • All the eligible beneficiaries from one family shall be considered Should be in the age group of 22-35 Years. Those who have availed financial assistance/loan under any state/central government sponsored self-employment scheme are not eligible.
  • Those who are pursuing formal education are not eligible.
  • Those who are working in Public/Private Sector/quasi-government or self-employed are not eligible for the assistance.
  • Applicant should not be employee dismissed from government service. The applicant should not have been convicted of any criminal offense.

For any queries Contact Details:

Call Centre: 1100

Email id: support.yuvanestham@ap.gov.in

Quick Links:

-> Apply Online

-> Android App Download

-> Eligibility

-> FAQ’s

-> About Mukhyamantri Yuva nestham

-> Contact Details

Are you still Facing any Problem Watch below Video

Related Posts:

Post Comment